ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’పై ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్‌కు సంబంధించి ఆధారాలు బయటపడుతున్న వేళ అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షల ప్రణాళికపై సమీక్షించాల్సిందిగా అధికారులను మోదీ ఆదేశించారు.
...