india

⚡తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే : అమిత్‌ షా

By Hazarath Reddy

తమిళనాడులోని అధికార డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం తీవ్ర విమర్శలు (Amit Shah Slams MK Stalin) చేశారు. ఆ ప్రభుత్వం అవినీతి, దుష్పరిపాలనకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.

...

Read Full Story