రాజకీయాలు

⚡పంజాబ్ సీఎం ప‌ద‌వికి కెప్టెన్ అమ‌రీంద‌ర్ రాజీనామా

By Hazarath Reddy

పంజాబ్‌లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పదవికి రాజీనామా (CM Capt Amarinder Singh Resigns) చేశారు. ఆయన గవర్నర్‌ భన్వరీలాల్ పురోహిత్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. త‌న‌తో పాటు త‌న‌ మంత్రిమండ‌లి రాజీనామాల‌ను గ‌వ‌ర్న‌ర్‌కు స‌మ‌ర్పించారు

...

Read Full Story