రాజకీయాలు

⚡కాంగ్రెస్ పార్టీకి హార్దిక్ పటేల్ రాజీనామా

By Hazarath Reddy

గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పాటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా (Hardik Patel Resigns) చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా (Hardik Patel Resigns from Congress) చేస్తు‍న్నట్లు ఆయన ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

...

Read Full Story