⚡ఎగ్జిట్ పోల్ రిజల్ట్ లో నిజమెంత? 2018 ఎన్నికల్లో ఎన్ని ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి
By VNS
ఈ సర్వేల ద్వారా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే గతంలోని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది