⚡అంబేద్కర్ సహకారం లేకుండా షా హోంమంత్రి, నరేంద్ర మోదీ ప్రధాని కాలేరు: సిద్ధరామయ్య
By Hazarath Reddy
బీఆర్ అంబేద్కర్‌పై హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ నిర్మాతను అవమానించడమేనని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బుధవారం మండిపడ్డారు. పార్లమెంట్‌లో షా చేసిన వ్యాఖ్యలు దీర్ఘకాల ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి పొడిగింపు మాత్రమేనని ఆయన అన్నారు