మహారాష్ట్ర రాజకీయ పరిణామాల్లో ఊహించని మలుపు (Maharashtra Political Crisis) చోటు చేసుకుంది.. అధికార పక్షం శివసేన.. బలపరీక్షపై గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సుప్రంకోర్టులో సవాల్ చేసింది. పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్ దాఖలు చేశారు.
...