గతకొద్ది రోజుల నుంచి సూపర్ థ్రిల్లర్‌ను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు తాజాగా కొత్త ట్విస్ట్‌తో మరింత రసవత్తరంగా మారాయి. ఇవాళ రాత్రి ఏడున్నర గంటలకు శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
...