రాజకీయాలు

⚡మిషన్‌ 2024 లక్ష్యంగా ఏకం కాబోతున్న విపక్షాలు

By Hazarath Reddy

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ రాజకీయాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా విపక్ష పార్టీలు మిషన్‌ 2024 (Mission 2024) ద్వారా ఏకమయ్యే వ్యూహాంలో ఉన్నాయి. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ పావులు కదుపుతున్నారు.

...

Read Full Story