రాజకీయాలు

⚡తరువాత ముఖ్యమంత్రి ఎవరని నేను చెప్పను : బీఎస్‌ యడియూరప్ప

By Hazarath Reddy

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయటంలో తనపై ఎవరి ఒత్తిడి లేదని (Nobody pressurised me to resign), మరొకరికి అవకాశం కల్పించేందుకు రాజీనామా చేశానని ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప స్పష్టం చేశారు. రాజీనామా నిర్ణయం తన సొంత నిర్ణయమని (I did it on my own) బీఎస్ యడియూరప్ప తెలిపారు.

...

Read Full Story