లోక్‌సభ(Loksabha)లో నేడు కూడా గందరగోళం నెలకొన్నది. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టారు. అదానీ అంశంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీంతో సభను మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాయిదా వేశారు.
...