india

⚡పార్లమెంట్ సమావేశాలు నిరవధిక వాయిదా

By Hazarath Reddy

పార్లమెంటు , లోక్‌సభ మరియు రాజ్యసభ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సెషన్‌లో ఆర్థిక బిల్లును ఆమోదించారు.

...

Read Full Story