By Hazarath Reddy
రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంతి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఫలితాలు తమకు నిరాశకు గురిచేశాయని అన్నారు.ఫలితాల వెలువడుతున్న క్రమంలో గెహ్లాట్ మీడియాతో మాట్లాడుతూ.. ఫలితాలు షాక్‌కు గురిచేస్తున్నాయి.
...