కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) తాజాగా రాజ్యసభ ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది, జమ్ముకశ్మీర్‌లో (Jammu and Kashmir) చాలా కాలంగా ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు త్వరలో నిర్వహించబోతున్నట్లు తెలిపింది. ఈ స్థానాలు దాదాపు నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్నాయి.
...