⚡శివసేన సైనికుడు ఎవరైనా సీఎం కావొచ్చు: మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే
By Hazarath Reddy
హిందూత్వ అనేది తమ పార్టీ సిద్ధాంతమన్న థాకరే... దానిని పార్టీ గానీ, తాము గానీ ఎప్పుడూ వదిలిపెట్టలేదని చెప్పారు. హిందూమతం, శివసేన ఎప్పుడూ కలిసే ఉంటాయి. శివసేన స్టాండ్ ఎప్పటికీ హిందుత్వమే. ఇది సరికొత్త శివసేన.