By Rudra
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన స్వగృహంలో మంగళవారం వేకువజామున 2:45 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు.
...