ప్రపంచ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని అక్టోబర్ 5న జరుపుకుంటే, భారతదేశంలో మాత్రం సెప్టెంబర్ 5న జరుపుకోవడం గమనార్హం. ఇది దేశ మొదటి ఉపరాష్ట్రపతి మరియు రెండవ రాష్ట్రపతి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిగా జరుపుకుంటారు. డాక్టర్ రాధాకృష్ణన్ ఈ రోజున జన్మించారు
...