⚡జనవరి 28 నుంచి శుక్రుడు పూర్వభద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం దీనివల్ల ఈ రాశుల వారు జాగ్రత్త గా ఉండాలి
By sajaya
Astrology: జ్యోతిషశాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఇది సంపద, విలాసవంతమైన జీవితం, ప్రేమ ,భౌతిక ఆనందాన్ని ఇస్తుంది. శుక్రుడు 24 నుండి 26 రోజులలో రాశిచక్రంలో సంచరిస్తాడు,