⚡ఏ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఫంక్షన్లో మీరు ప్రత్యేకంగా కనిపిస్తారో తెలుసుకుందాం.
By sajaya
ఫంక్షన్ అయినా పండగ అయినా అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు ఇది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే మనం అలంకరించుకునే విషయంలో నగలది ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పవచ్చు.