⚡స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఇలాంటి టిప్స్ ను పాటిస్తే మీ లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది..
By sajaya
ఫంక్షన్ లో అయినా పండగలైన కాలేజీలో ఫెస్టివల్స్ అయినా అమ్మాయిలకు చీర కట్టుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే చీర కట్టుకున్నప్పుడు చాలా స్టైలిష్ గా కనిపించాలని అనుకుంటూ ఉంటారు.