⚡అంబేద్కర్ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు Photo Greetings
By sajaya
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్ జయంతిని ఈరోజు ఏప్రిల్ 14న జరుపుకుంటున్నారు. బాబా సాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న ఒక పేద మహర్ కుటుంబంలో జన్మించారు. ఈ ఏడాది అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం.