ఈవెంట్స్

⚡మే 4 నుంచి వరుథిని ఏకాదశి శుభ యోగాలు ఏర్పడుతున్నాయి

By sajaya

ఈ వరూధిని నాడు త్రిపుష్కర యోగం, ఇంద్రయోగం, వైధృతి యోగం ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగం ఏర్పడటం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి శుభదాయకం ఎందుకంటే ఈ రాశులపై మహావిష్ణువు విశేష ఆశీస్సులు కురిపించబోతున్నాయి. ఈ 4 రాశుల వారు 15 రోజుల్లో భారీ ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు

...

Read Full Story