గణేశుడిని జ్ఞానానికి దేవతగా, లక్ష్మిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీపూజతో పాటుగా గణేశ పూజను నిర్వహిస్తూ ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని పొందవచ్చు. ఎందుకంటే జ్ఞానం లేని సంపద ఎక్కువ కాలం ఉండదు. దాన్ని సక్రమంగా వినియోగించుకునే జ్ఞానం ఉంటేనే సంపద బాగుంటుంది.
...