⚡అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోండి
By sajaya
రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మోవ్ అనే ప్రదేశంలో జన్మించారు. ఆయన దళితుల హక్కుల కోసం పోరాడారు. లా అండ్ సోషల్ సైన్సెస్‌లో పట్టా పొంది తన చదువు బలంతో దళితుల హక్కుల కోసం పోరాడారు.