ఈవెంట్స్

⚡ అపారమైన ధన సంపద కావాలా, అయితే మే 26న అపర ఏకాదశి రోజున ఈ వ్రతం చేయండి

By Krishna

2022 సంవత్సరపు అపర ఏకాదశి మే 26, గురువారం నాడు నిర్వహిస్తారు. అపర ఏకాదశిని అచల ఏకాదశి అని కూడా అంటారు. పంచాంగం ప్రకారం, అపర ఏకాదశి జ్యేష్ఠ మాసంలోని కృష్ణ పక్షంలోని ఏకాదశి రోజున వస్తుంది. అపర ఏకాదశి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు, లక్ష్మిని పూజిస్తారు.

...

Read Full Story