⚡జనవరి 24 నుంచి మిథున రాశిలోకి కుజుడి ప్రవేశం..ఈ 4 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి..లేకపోతే కోటీశ్వరుడైనా బికారీ అయ్యే ప్రమాదం ఉంది..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో కుజుడిని సురక్షితమైన గ్రహంగా చూస్తారు. ఈ గ్రహం ఎవరి జాతకంలో బలంగా ఉందో వారి జీవితాన్ని ఎవరూ పాడు చేయలేరని అంటారు. అలాంటి వ్యక్తులు హృదయం, మనస్సులో బలంగా ఉంటారు.