⚡జనవరి 14 నుంచి శష మహాపురుష యోగం ప్రారంభం.. 30 ఏళ్ల తర్వాత ఈ 4 రాశుల వారికి మహా అదృష్టం పట్టనుంది..లక్ష్మీదేవి నట్టింట్లో ధనం కురిపించడం ఖాయం..
By sajaya
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్య దేవుడు మకర సంక్రాంతి రోజున మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యంలో ఈ ఘట్టాన్ని సంక్రాంతి అంటారు. అన్ని రకాల శుభకార్యాలు మకర సంక్రాంతితో ప్రారంభమవుతాయి.