ఈవెంట్స్

⚡Astrology: 30 ఏళ్ల తర్వాత మార్చి 7న త్రిగ్రాహి యోగం..

By sajaya

శుక్రుడు మార్చి 7న కుంభరాశిలోకి ప్రవేశించనుండగా, మార్చి 15న కుజుడు ప్రవేశించనున్నారు. కుంభరాశిలో కుజుడు ప్రవేశించడం వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం ఏర్పడటం అన్ని రాశులను ప్రభావితం చేయబోతోంది.

...

Read Full Story