Astrology: ఏప్రిల్ 17 నుంచి దామినీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు నూతన వ్యాపారంలో విజయం సాధిస్తారు..ఇంటి నిండా డబ్బే డబ్బు వచ్చి పడుతుంది..బ్యాంకింగ్ రంగంతో అనుబంధం ఉన్న ఈ రాశి వ్యక్తులు తమ పని పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసం కూడా ఉచ్ఛస్థితిలో ఉంటుంది.
...