⚡డిసెంబర్ 11 శుక్రుడు శ్రవణా నక్షత్రం లోనికి ప్రవేశం, మూడు రాశుల వారికి ధన లాభం.
By sajaya
సంపదను ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే డిసెంబర్ 11వ తేదీన శుక్రుడు శ్రవణా నక్షత్రం లోనికి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా అన్ని రాశుల పైన సానుకూల ప్రభావాలు ఉంటాయి.