⚡ఫిబ్రవరి 27వ తేదీన బుధుడు, శుక్రుడు కలయిక వల్ల ద్వీదశయోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవడం ఖాయం.
By sajaya
Astrology: బుధవారం, ఫిబ్రవరి 19, ఉదయం 9:29 గంటలకు, బుధుడు శుక్రుడు ద్విదశ యోగాన్ని సృష్టించారు.జ్యోతిషశాస్త్రంలో బుధుడు శుక్రుడి ద్విదశ యోగం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.