⚡మార్చి 3 తేదీన శని గ్రహం సంచారం కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలిగే యోగం
By sajaya
Astrology: జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని గ్రహం మానవులకు వారి కర్మలను బట్టి ఫలితాలను ఇస్తుంది. శని గ్రహం మార్చి 3 సాయంత్రం 7:06 గంటలకు కుంభ రాశిలో సంచారం.