⚡మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
By sajaya
Astrology: ఈ సంవత్సరంలో తొలి చంద్రగ్రహణం మార్చి 14న హోలీ రోజున సంభవించనుంది. ఈ చంద్రగ్రహణం కన్య రాశిలో జరగబోతోంది. ఈ సమయంలో కేతువు కన్య రాశిలో ఉంటాడు. సూర్యుడు, భూమి ,చంద్రుడు సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం సంభవిస్తుంది.