⚡Astrology: ఫిబ్రవరి 23 నుంచి కేతువు గ్రహం కన్యారాశిలో సంచారము 3 రాశుల వారికి శుభాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి.
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రంలో, కేతువును నీడ గ్రహంగా పరిగణిస్తారు. అంటే, వాస్తవానికి ఉనికిలో లేని గ్రహం కానీ దాని ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది. ఇతర గ్రహాల మాదిరిగానే, కేతువు కూడా ఒక రాశి నుండి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు.