⚡Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం...
By sajaya
Astrology: ఫిబ్రవరి 28 నుంచి ఈ 4 రాశుల వారికి విపరీత రాజయోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ధనలక్ష్మీ దేవి వీరిపై కృప చూపించడం ఖాయంగా కనిపిస్తుంది. అంతేకాదు వీరికి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వీరు కోటీశ్వరులు అవడం ఖాయంగా కనిపిస్తుంది.