⚡అక్టోబర్ 10వ తేదీన గజకేసరి యోగం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అక్టోబర్ 10న గజకేసరి యోగం ఏర్పడుతుంది. గజకేసరి యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది చాలా పవిత్రమైన యోగంగా చెప్తారు. ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.