⚡జనవరి 18 బుధుడు, సూర్యుడి కలయిక కలయిక, వల్ల బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. జనవరి 18వ తేదీన బుధుడు, సూర్యుడు కలిసి బుధాదిత్య యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఇది అన్ని రాశులు వారిని ప్రభావితం చేస్తుంది