⚡జనవరి 24 బుధుడు, సూర్యుడు కదలిక వల్ల ఈ 3 రాశుల వారు కుబేరులు అవుతారు..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ రెండు గ్రహాలు కూడా జనవరి 24వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తాయి