⚡జనవరి 4 బుధ గ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది 2025 వ సంవత్సరంలో అన్ని రాశి చక్రాలు మారుతూ ఉంటాయి. ఇవి ఆ రాశుల పైన మంచి ప్రభావాలను చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటాయి.