⚡జనవరి 6 బుధ గ్రహం, శని గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
By sajaya
మరి కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది. జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 50 నిమిషాలకు బుధుడు శని గ్రహాల కలయిక దీని కారణం గా ఈ మూడు రాశుల వారికి ఎంతో శుభప్రదమైనది.