⚡ఫిబ్రవరి 13 నుంచి గురుడు ధనిష్ఠ నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 13 నుంచి కొన్ని రాశుల వారికి ఆనందాన్ని తీసుకొని వస్తుంది. వీరికి ఈరోజు నుంచి అదృష్టం కలిసి వస్తుంది. వీరి చేపట్టే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.