⚡ఫిబ్రవరి 23 నుంచి గురుడు స్వాతీ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు కనక వర్షంలా ఖాయం..
By sajaya
Astrology: ఫిబ్రవరి 23, కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.