⚡జ్యేష్ఠమాసం జూన్ 14 వరకూ ఈ పూజ, ఉపవాసం చేస్తే, అన్ని దోషాలు పోయి ఉన్నతస్థితికి పోతారు...
By Krishna
జ్యేష్ఠ మాసం (Jyeshtha Month 2022) హిందూ క్యాలెండర్‌లో చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. ఈ నెల హిందూ సంవత్సరంలో మూడవ నెల. ఈ మాసంలో సూర్య భగవానుడు, హనుమంతుడిని విధిగా పూజించడం వల్ల అనేక రకాల విశేష ఫలితాలు లభిస్తాయి.