⚡ఫిబ్రవరి 21వ తేదీన బుధుడు గురుడి కలయిక ఈ కలయిక వల్ల మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
By sajaya
Astrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 21వ తేదీన శుక్రవారం రోజు ఉదయం 11 గంటలకు బుధుడు, గురుడు కలయిక దీనివల్ల కేంద్ర యోగం ,మైత్రేయ యోగం ఏర్పడుతుంది.