⚡మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
By sajaya
Astrology: జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడు తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా, అది 12 రాశులనూ ప్రభావితం చేస్తుంది. హోలీ తర్వాత, మార్చి 15న మధ్యాహ్నం 12:15 గంటలకు బుధుడు తిరోగమనంలోకి వెళ్తాడు