⚡నవంబర్ 18వ తేదీన రాహు కేతువులు ఒకేసారి రాశి మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
By sajaya
నవంబర్ 18వ తేదీన రాహు ,కేతు గ్రహాలు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు ఏకకాలంలో రాశులు మార్పు జరుగుతుంది. దీనికి కారణంగా మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.