⚡డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
By sajaya
జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది.