By sajaya
Astrology: జనవరి 29వ తేదీన మౌళి అమావాస్యతో పాటు త్రిగ్రహీయోగం కూడా కలిసి వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, బుధుడి కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది.