⚡సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
By sajaya
సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం. ఇది అక్టోబర్ 13 వరకు తులా రాశిలో ఉంటుంది. శుక్ర గ్రహం సంపదకు కీర్తికి ఆనందాన్ని ఇచ్చే ఒక గ్రహం. శుక్ర గ్రహం ఒక సంవత్సరం తర్వాత తులారాశిలోకి సెప్టెంబర్ 26న ప్రవేశించబోతుంది.