⚡మార్చి ఏడవ తేదీన శని దేవుని సంచారం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం
By sajaya
Astrology: తొమ్మిది గ్రహాలలో ఒకటైన శని గ్రహానికి జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనిని మరణం, దుఃఖం, వ్యాధి పేదరికం మొదలైన వాటిని ఇచ్చేవాడిగా భావిస్తారు. శని దేవుడు స్థిరమైన రీతిలో సంచారము చేస్తాడు,